Rohit Sharma : రోహిత్ కాదు టీ-20 ఫార్మాట్ కు అతడే కెప్టెన్.. హిట్ మ్యాన్ కు అడ్డంకిగా మారిన కారణాలివే..!

Rohit Sharma : గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీకి ఏదీ కలిసి రావట్లేదు. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2021)లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తుందనుకున్న భారత్.. అటు ప్రేక్షకులను.. ఇటు బీసీసీఐని పూర్తిగా నిరాశపరిచింది.