Home » photogallery » sports »

T20 WORLD CUP 2021 NEW ZEALAND STORMS IN TO FINAL AND KANE WILLIAMSON CONTINUES HIS CAPTAINCY RECORDS IN MEGA TROPHIES SRD

Kane Williamson : కేన్ మామ నువ్వు తోపు.. ఈ రికార్డులేంటి సామీ.. ఏ కెప్టెన్ కూడా నీ దరిదాపుల్లో లేరుగా..!

Kane Williamson : ఈ మెగాటోర్నీకి ముందు న్యూజిలాండ్ జట్టును ఏ క్రికెట్ విశ్లేషకుడూ హాట్ ఫేవరేట్ గా పరిగణించలేదు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్టులను హాట్ ఫేవరేట్లుగా భావించారు.