MS Dhoni : సింహం వచ్చేసింది..! మళ్లీ టీమిండియా జెర్సీలో మహేంద్రుడు.. ఇక మిగిలింది వేటే..

MS Dhoni : టీమిండియా ఈ మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి లాంటి గేమ్ చేంజర్లు టీమిండియాలో ఉన్నారు. ఇక, టీమిండియా మెంటార్ గా ధోనీ (MS Dhoni) ఉండటం కోహ్లీసేనకు అదనపు బలం.

  • |