Home » photogallery » sports »

T20 WORLD CUP 2021 INDIA VS PAKISTAN FORMER PAKISTAN WOMEN TEAM CAPTAIN SANA MIR ADMIRE VIRAT KOHLI SPORTSMAN SPIRIT IN BLOCKBUSTER FIGHT SRD

Virat Kohli : విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్..!

Virat Kohli : ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దాయాది పాకిస్థాన్ (Pakistan) చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.