Ind Vs Pak : పాకిస్థాన్ దేశంలో విరాట్ కోహ్లీ కన్నా ఆ టీమిండియా ఆటగాడికే క్రేజ్ ఎక్కువ...!

Ind Vs Pak : ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 160 మిలియన్లకు ఫాలోవర్లను సొంతం చేసుకున్న కోహ్లీ, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీల్లో ఒకడు.