Ind Vs Pak : పాకిస్థాన్ లో రోహిత్ శర్మని ఈ ముద్దు పేరుతో పిలుస్తారు..! హిట్ మ్యాన్ క్రేజే సెపరేటు..!

Ind Vs Pak : భారత్ వర్సెస్ పాకిస్థాన్ .. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, రెండు జట్లలోనీ క్రికెటర్లకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.