Ind Vs Pak : ఈ పాకిస్థాన్ క్రికెటర్ భార్య విరాట్ కోహ్లీకి డైహార్డ్ ఫ్యాన్..! ఆమెకు భారత్ తో లింకులు..!

Ind Vs Pak : మనోడికి పాకిస్తాన్‌లో అయితే వీరాభిమానులున్నాయి. అక్కడ ఎవరిని అడిగినా తమ అభిమాన క్రికెటర్ విరాట్‌ కోహ్లీనే అని చెబుతారు. పాక్‌ అమ్మాయిలకు కలల రాకుమారుడు విరాట్ కోహ్లీ. (Image Credit : Instagram)