T20 World Cup: టీ-20ల్లో రెండు జట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే..! లిస్ట్ లో మనోడే టాప్..!

T20 World Cup: మెగాటోర్నీల్లో భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లోనూ టీమిండియాదే విజయం. అయితే, టీ-20 ఫార్మాట్ లో ఇరు జట్లలో ఎవరూ అత్యధిక పరుగులు చేశారో ఓ లుక్కేయండి.

  • |