హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

T20 World Cup 2021 : " టీమిండియా గెలవాలంటే ఆ ఇద్దరిపై వేటు పడాల్సిందే .."

T20 World Cup 2021 : " టీమిండియా గెలవాలంటే ఆ ఇద్దరిపై వేటు పడాల్సిందే .."

T20 World Cup 2021 : సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే. ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన. అయితే పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో, ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా సాగడం ఖాయం.

Top Stories