T20 World Cup 2021: టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!

T20 World Cup 2021: అక్టోబర్ 17 న ప్రారంభమైన టీ-20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ప్రేక్షుకుల్ని ఆకట్టుకుంటోంది. క్వాలిఫైయిర్స్, ప్రాక్టీస్ మ్యాచ్ లు ఫ్యాన్స్ కు బోలెడంత మజా అందిస్తున్నాయ్. ఇక, ఇప్పటివరుకు జరిగిన టీ-20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఓ లుక్కేద్దాం.