T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ లో సెంచరీలు చేసిన హీరోలు వీళ్లే..! రోహిత్, కోహ్లీ ఈ సారైనా కొట్టేనా...?

T20 World Cup 2021: టీ-20 ఫార్మాట్ అంటేనే పరుగుల వరద. ధనాధన్ ఫార్మాట్ లో మెరుపులు మెరిపించడానికి ప్రతి బ్యాటర్ ఉవ్విల్లూరుతాడు. బౌలర్లపై మొదటి బంతి నుంచే ఆధిపత్యం చెలాయించడానికి సై అంటారు.