T20 World Cup 2021 : ఐసీసీ, బీసీసీఐ అత్యాశే టీమిండియా కొంపముంచిందా..! కోహ్లీసేనను బలిపశువు చేశారా..?

T20 World Cup : అదృష్టం కలిసిరాలేదు.. ! అద్భుతం జరగలేదు.. ! 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాకు నిరాశ తప్పలేదు. కీలక మ్యాచులో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన న్యూజిలాండ్ దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది.