T20 World Cup 2021: టీ-20 వరల్డ్ కప్ లో ఈ రికార్డులు బద్దలు కొట్టే మొనగాళ్లు ఎవరు..?

T20 World Cup 2021: ఇక, ధనాధన్ మెగాటోర్నీలో కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయ్. ఆ రికార్డులు ఈ సారైనా బ్రేక్ అవుతాయో లేదో వేచి చూడాలి. ఆ రికార్డులు ఏంటంటే..