MS Dhoni : బీసీసీఐ మాస్టర్ స్కెచ్ అదుర్స్.. ధోనీ ఎంపిక వెనుక ఉన్న వ్యూహం అదేనా..?

MS Dhoni : ప్రస్తుతం రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ రూపంలో టీమిండియాకు మంచి సహాయక సిబ్బంది ఉండగా.. ధోనీని ఎందుకు టీమిండియాతో చేర్చారనే ప్రశ్నలు మొదలయ్యాయి.