T-20 World Cup 2021 : టీ-20 వరల్డ్ కప్ లో ఈ ప్లేయర్లు యమ డేంజర్.. క్షణాల్లో ఆటను మార్చేస్తారు..!

T-20 World Cup 2021 : ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, విండీస్, టీమిండియా, న్యూజిలాండ్ లను హాట్ ఫేవరెట్లుగా పరిగణిస్తున్నారు. ఇక, ప్రతి జట్టులోనూ క్షణాల్లో ఆటను మార్చగల ఆటగాళ్లు ఉన్నారు. ఈ ప్లేయర్ సరిగ్గా రాణిస్తే ప్రత్యర్ధి జట్టు కుదేలవ్వాల్సిందే.