హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Suryakumar yadav: ఆడు మగాడ్రా బుజ్జి..! స్కై హై..! మండుతున్నసూర్యుడు..!..!

Suryakumar yadav: ఆడు మగాడ్రా బుజ్జి..! స్కై హై..! మండుతున్నసూర్యుడు..!..!

Suryakumar Yadav: ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు ..లేకపోతే కోహ్లిలా శ్రద్ధగా కొడతాడు.. కానీ వీడు ఏ లెక్కకూ అందడు..! వీడి తిక్కే వేరు..! ఎలా పడితే అలా కొడతాడు.. కిందపడి కొడతాడు.. డ్యాన్స్‌ చేస్తూ కొడతాడు.. ఎగురుతూ కొడతాడు.. ఎలా కొట్టినా బాల్‌ను మాత్రం బౌండరీ అవతలా పడేస్తాడు..! మిస్టర్‌ 360డిగ్రీ ప్లేయర్‌గా ఏబీడీ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న టీమిండియా డాషింగ్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఖాతాలో ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి పడింది.

Top Stories