Home » photogallery » sports » SURESH RAINA RECALLED HOW HE WAS GIVEN AN EARFUL BY FORMER TEAM INDIA CAPTAIN RAHUL DRAVID OVER HIS WRONG CHOICE OF CLOTHES SRD

Suresh Raina : రాహుల్ ద్రావిడ్ క్లాస్ పీకడంతో టీ షర్ట్ చెత్త బుట్టలో విసిరేశాను..సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..

Suresh Raina : రాహుల్ ద్రావిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు సురేష్ రైనా. ఒక సమయంలో రాహుల్ ద్రావిడ్ పీకిన క్లాస్ కి తన టీ షర్ట్ ని చెత్త బుట్టలో పడేశాడంట సురేష్ రైనా. అసలు రాహుల్ ద్రావిడ్ ఎందుకు ఇలా చేశాడంటే..