SURAJ PANWAR WINS 5000M RACE WALK SILVER MEDAL AT 2018 YOUTH OLYMPICS
PICS: యూత్ ఒలింపిక్స్‌లో సూరజ్ పన్వర్‌కు సిల్వర్
2018 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో సిల్వర్ మెడల్ చేసింది. బాలుర 5వేల మీ. వాకింగ్ రేస్‌లో సూరజ్ పన్వర్ రెండో స్థానంలో నిలిచి భారత్‌కు రజత పతకం అందించాడు. 5000మీ ఈ క్లిష్టమైన రేస్‌ను 20.35.87 సెకన్లలో పూర్తి చేసి రన్నరప్‌గా నిలిచాడు. సూరజ్ పన్వర్ నెగ్గిన రజతంతో 2018 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది. ఇండియాకు ఇది 8వ సిల్వర్ మెడల్ కావడం విశేషం.