టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు సూపర్ సండేగా మిగిలిపోయింది. సింధు కాంస్య పతకం గెలవగా.. హాకీ టీమ్ సెమీస్‌లోకి ప్రవేశించింది. (Reuters Photo)
2/ 7
మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నది. (Reuters Photo)
3/ 7
పురుషుల బాక్సింగ్ 91+ కేజీల విభాగంలో సతీశ్ కుమార్ పోరాడి ఓడాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బర్ఛోదిర్ జలలోవ్ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయాడు. (AP Photo)
4/ 7
భారత గోల్ఫర్ ఉదయన్ మానే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్న దృశ్యం. (AP Photo)
5/ 7
భారత స్టార్ గోల్ఫర్ అనిర్బన్ లాహిరి పురుషుల విభాగంలో పోటీ పడుతున్న దృశ్యం.( AP Photo)
6/ 7
ఈక్వెస్ట్రియన్ లోని డ్రెస్సేజ్ఈవెంట్లో భారత ఆటగాడు ఫవాద్ మీర్జా (AP Photo)
7/ 7
భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. (AP Photo)