హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Sandeep Sharma : తాషా సాత్విక్ కి క్లీన్ బౌల్డ్ అయిన సందీప్ శర్మ.. ఓ ఇంటివాడైన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్..

Sandeep Sharma : తాషా సాత్విక్ కి క్లీన్ బౌల్డ్ అయిన సందీప్ శర్మ.. ఓ ఇంటివాడైన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్..

Sandeep Sharma : టీమిండియా ప్లేయర్, ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) పేసర్ సందీప్‌ శర్మ(Sandeep Sharma) ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Top Stories