Sunrisers Hyderabad: ఆర్సీబీ మాజీ ఆటగాడిపై సన్‌రైజర్స్ కన్ను

ఐపీఎల్ వేలానికి సమయం అసన్నమైంది. దీని కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఐపీఎల్ 2021 టైటిల్ ఫెవరెటైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వేలానికి సిద్దమవుతుంది. వేలంలో టాఫ్ బ్యాట్స్‌మెన్స్‌పై ఫోకస్ పెట్టే అవకాశం కన్పిస్తోంది.