ఈ క్రమంలో రాజస్తాన్ ఫ్రాంచైజీ పర్ల్ రాయల్స్‌తో ఈస్టర్న్ కేప్ తలపడింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్ చేయడం విశేషం.