హార్దిక్ పాండ్యా (Hardik Pandya), హార్దిక్ పాండ్యా .. హార్దిక్ పాండ్యా .. ప్రస్తుతం దేశంలో మారుమోగుతున్న పేరు ఇది. మొన్నటి వరకు వెన్ను గాయంతో టీమిండియా ()కు దూరమై.. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేస్తాడా? అనే అనుమానాలు ప్రతి క్రికెట్ అభిమాని మదిలోనూ మెదిలాయి.