Home » photogallery » sports »

SUNIL GAVASKAR EXPRESSES HIS APPOLOGIES OVER CONTROVERSIAL REMARKS ON SHANE WARNE STATS IN INDIA SRD

Shane Warne గురించి అనాల్సింది అంతా అనేశాడు.. ఇప్పుడు Sorry చెబుతున్నాడు..

Shane Warne : వార్న్ అకాల మరణంతో క్రీడా లోకంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఈ సందర్భంగా మాజీక్రికెటర్లు, ప్రస్తుత స్టార్లు.. మైదానంలో వార్నీ చేసినా అద్భుతాలు గురించి కొనియాడుతున్నారు. ఆ జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటున్నారు. అతనికి నివాళులు అర్పిస్తూ అందరూ నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. కానీ.. అతడు మాత్రం..