Photos of Prachi Singh: పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ ప్రాచి సింగ్ స్టన్నింగ్ ఫిక్స్
Photos of Prachi Singh: పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ ప్రాచి సింగ్ స్టన్నింగ్ ఫిక్స్
భారత క్రికెటర్ పృథ్వీ షా నటి ప్రచి సింగ్ తో డేటింగ్ చేస్తున్నట్లు గత కోనాళ్ళుగా పుకార్లు వినిపిస్తునే ఉన్నాయి. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చురుకుగా ఉంటున్నారు. తరచూ ఒకరిపై ఒకరు కామెంట్స్ బహిరంగానే క్లోజ్‌గా ఉంటున్నారు
1/ 24
భారత క్రికెటర్ పృథ్వీ షా నటి ప్రచి సింగ్ తో డేటింగ్ చేస్తున్నట్లు గత కోనాళ్ళుగా పుకార్లు వినిపిస్తునే ఉన్నాయి. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చురుకుగా ఉంటున్నారు. తరచూ ఒకరిపై ఒకరు కామెంట్స్ బహిరంగానే క్లోజ్‌గా ఉంటున్నారు. (Photo: Instagram)
2/ 24
వారిద్దరూ ఇప్పటివరకు తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేదు, కాని సోషల్ మీడియాలో వారిద్దరి కామెంట్స్ చూస్తే ఒకరితో ఒకరు డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. (Photo: Instagram)