Home » photogallery » sports » STEVE SMITHS FIRST PRESS MEET ON HOME SOIL AFTER BALL TAMPERING SCANDAL

నేను చేసింది తప్పే- ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్

ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్....స్వదేశంలో తొలిసారిగా మీడియాతో మాట్లాడాడు. తాను చేసింది తప్పే అని మరోసారి మీడియా ముందు ఒప్పుకున్నాడు.