ఈ 19 ఏళ్ల అందమైన మహిళా క్రికెటర్ పై ఆస్ట్రేలియా బోర్డు చాలా హోప్స్ పెట్టుకుంది. గతేడాది ఇండియాతో జరిగిన టెస్ట్ లో అరంగేట్రం చేసిన స్టెల్లా కాంప్బెల్ అద్బుతంగా రాణించింది. దీంతో స్టెల్లాపై చాలా నమ్ముకముంచింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. (Instagram/@stellaacampbell)