Olympics : టోక్యో ఒలింపిక్స్ నుంచి స్టార్ షట్లర్ కరోలినా మారిన్ ఔట్.. ఆమె ఎవరో తెలుసా మీకు? పీవీ సింధుతో లింక్ ఏంటి?

వరల్డ్ నెంబర్ 4, డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయానికి త్వరలో శస్త్ర చికిత్స చేయనుండటంతో తాను మెగా ఈవెంట్‌లో పాల్గొనడం లేదని చెప్పింది.