IPL 2021: ఆర్సీబీ జట్టులోకి శ్రీలంక స్పిన్నర్ హసరంగ.. ఎవరి ప్లేస్‌లోవస్తున్నాడో తెలుసా?

శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ ఈ ఏడాది యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ 2021 రెండో దశలో ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు.