హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Athletes met Anurag Thakur: వరల్డ్ 2021 అండర్20 చాంపియన్‌షిప్ పతక విజేతలతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Athletes met Anurag Thakur: వరల్డ్ 2021 అండర్20 చాంపియన్‌షిప్ పతక విజేతలతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

ఇటీవల ముగిసిన వరల్డ్ 2021 అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన వారితో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. వారిని తన కార్యాలయంలో అభినందించారు.