#CoupleGoals : కొత్త ఏడాదిలో కపుల్ గోల్స్ సెట్ చేసిన స్పోర్ట్స్ స్టార్స్

కొత్త ఏడాదిలోనూ స్పోర్ట్స్ సెలబ్రిటీలు కపుల్ గోల్స్ సెట్ చేస్తూనే ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఫుట్‌బాల్ స్టార్స్ మెస్సీ సతీసమేతంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించగా...సాకర్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో గాళ్‌ఫ్రెండ్ జార్జీనాతో కలిసి దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కొత్తగా పెళ్లైన సైనా నెహ్వాల్,పారుపల్లి కశ్యప్ సైతం సోషల్ మీడియాలో కపుల్ గోల్స్ సెట్ చేశారు.