SPECIAL ATRACTION IN IPL AUCTION SHAH RUKH KHAN SON ARYAN KHAN AND JUHI CHAWLAS DAUGHTER AHNAVI MEHTA SA
అప్పుడే ఎంతగా ఎదిగిపోయింది.. ఐపీఎల్ వేలంలో ఆమె స్పెషల్ ఆట్రాక్షన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు.
2/ 14
ఇది ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర సలికిన ఆటగాడు అతనే. అలాగే ఈ వేలం ఆటగాళ్ళ ధరలే కాకుండా ఓనర్ప్ కిడ్స్ స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచారు.
3/ 14
ముఖ్యంగా కేకేఆర్ టెబుల్‌పై రెండు కొత్త ముఖాలు అందర్ని ఆకర్షించాయి. షారుఖ్ ఖాన్ కూమరుడు ఆర్యన్ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా కూతురు జాహ్నవి మెహతా ఐపీఎల్ 2021 వేలంలో ఉత్సాహంగా పాల్గోన్నారు.
4/ 14
తాజాగా వీటికి సంబంధించిన పోటోలను జూహీ చావ్లా ట్విటర్లో షేర్ చేశారు. ‘‘కేకేఆర్ కిడ్స్ను అక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఆర్యన్ ఖాన్, జాహ్నవి మెహతా వేలంలో పాల్గొన్నారు’’ అనే క్యాప్షన్‌తో ఈ పోటోలను షేరు చేశారు.
5/ 14
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ షారుఖ్, జూహీ భర్త జై మెహతా సహ యజమానులు ఉన్నారు. దీంతో చెన్నై వేదికగా ఐపీఎల్ మినీ వేలంలో తండ్రి జై మెహతాతో పాటు జాహ్నవి కూడా పాల్గొన్నారు.
6/ 14
ఈ కేకేఆర్ బిడ్ చేస్తున్న సమయంలో కెమారాలలో కనిపించిన ఆమె హావాభావాలు అందర్ని ఆకట్టుకున్నాయి. ఇక మెహతా ఇప్పటివరకు వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు.
7/ 14
అలాగే కేకేఆర్ కూడా జాహ్నవి మెహతా బిడ్డింగ్‌లో పాల్గోనడంపై ఆనందం వ్యక్తం చేసింది. " యంగెస్ట్ బిడ్డర్ జాహ్నవి మెహతా టీం ఐపీఎల్ వేలానికి సంబంధించిన విశేషాలను అందిస్తారు" అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు.