డేవిడ్ బెడింగ్హామ్ (0), విల్ స్మెడ్ (2) విఫలమయినా.. మొయిన్ అలీ (36) రాణించాడు. చివర్లో బెంజమిన్ 23, బెన్నీ హౌవెల్ 20 నాటౌట్‌గా నిలిచారు. సదరన్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్, క్రెగ్ ఓవర్టన్, టైమెల్ మిల్స్, జేక్ లిన్టోట్ తలా ఒక వికెట్ తీశారు.