Home » photogallery » sports »

SOUTH AFRICA CRICKETER JP DUMINY PHOTOS WITH HIS WIFE SUE DUMINY SK

జేపీ డుమిని భార్య అందాలు...హాలీవుడ్ రేంజ్‌లో ఉందిగా..

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమిని భార్య సూ డుమినిని ఎప్పుడైనా చూశారా..? ఈ సఫారీ బ్యాట్స్‌మెన్ భార్య హాలీవుడ్‌ను మించిన అందంతో కుర్రకారును చంపేస్తోంది. భర్తతో కలిసి సరదాగా షికారుకెళ్లిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది సూ డుమిని. ఈ రొమాంటిక్ కపుల్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.