ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అత్యధికంగా ఆర్జిస్తోన్న ప్లేయర్ ఇంగ్లండ్ కు చెందిన అలెక్స్ హేల్స్. అతడు ఆ లీగ్ లో ఆడటం ద్వారా ఏడాదికి రూ. 4.80 కోట్ల పాకిస్తాన్ రూపాయాలను ఆర్జిస్తున్నాడు. ఇది మన కరెన్సీలోకి మారిస్తే దాదాపుగా రూ. 1.50 కోట్లు. ఐపీఎల్ సంగతి దేవుడు ఎరుగు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తో కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ పోటీ పడలేకుండా ఉంది.