Home » photogallery » sports »

SMRITI MANDHANA FINAL PHOBIA TEAM INDIA WOMEN TEAM STAR PLAYER ONCE AGAIN FAILED IN FINALS SJN

Team India : ఫైనల్లో చేతులెత్తేయడం ఈ టీమిండియా భామకు అలవాటైన విషయమేగా.. ఇప్పుడూ అదే చేసింది

Team India : దాంతో రజత పతకంతో భారత్ సరిపెట్టుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65), జెమీమా రోడ్రిగ్స్ (33) పోరాటం చేసినా మిగిలిన వారు విఫలం అవ్వడంతో భారత్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగిపోయింది.