Home » photogallery » sports »

SMRITI MANDHANA BECOMES FIRST INDIAN BATTER TO SMASH TON IN WBBL PHOTOS JNK

Smriti Mandhana: అరుదైన రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. డబ్ల్యూబీబీఎల్‌లో టీమ్ ఇండియా క్రికెటర్ సంచలనం

smriti Mandhana: టీమ్ ఇండియా బ్యాటర్ స్మృతి మంధాన మహిళల బిగ్ బాష్ లీగ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. సిడ్నీ థండర్స్ తరపున సెంచరీ చేసిన మంధాన.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కింది.