హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

PAK vs SL 2nd Test : వెన్ను గాయం బాధపెడుతున్నా.. జట్టు కోసం శ్రీలంక కెప్టెన్ వీరోచిత బ్యాటింగ్.. చివరకు..

PAK vs SL 2nd Test : వెన్ను గాయం బాధపెడుతున్నా.. జట్టు కోసం శ్రీలంక కెప్టెన్ వీరోచిత బ్యాటింగ్.. చివరకు..

SL vs PAK 2nd Test : తొలి టెస్టులో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే ప్రయత్నంలో రెండో టెస్టుకు శ్రీలంక సిద్ధమైంది. తొలి ఇన్నింగ్స్ లో దినేశ్ చండీమల్ (80), డిక్ వెల్లా (51)లతో పాటు కరుణరత్నే (40) కూడా పోరాడటంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 378 పరుగులకు ఆలౌటైంది.

Top Stories