Home » photogallery » sports »

SKIPPER DINESH KARTHIK AND HARSHAL PATEL HEPLS TEAM INDIA BEAT NORTHAMPTONSHIRE BY 10 RUNS SJN

Team India : ఏంది ఇది సూర్యకుమార్.. హర్షల్ పటేల్ లేకుంటే పరువుపోయేది తెలుసా?

Team India : ఈ క్రమంలో భారత జట్టు నార్తాంప్టన్ షైర్ తో ఆదివారం రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ను ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయింది. గత మ్యాచ్ లో హీరోగా నిలిచి దీపక్ హుడా (Deepak hooda) ఈ మ్యాచ్ లో బరిలోకి దిగలేదు.