పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. (Image;@ICC/Twitter) పాక్ జట్టులో ఆరుగురు క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. (Image;@PakistanCricket/Twitter) న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. అయితే, వారి పేర్లను వెల్లడించలేదు. (ట్విట్టర్ ఫోటో) ప్రస్తుతం వారంతా క్రైస్ట్ చర్చ్‌లోని ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం) టూర్లో భాగంగా డిసెంబరు 10 నుంచి కివీస్-పాక్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి.