IND vs NA: తొలి రోజు భారత్‌దే.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్.. రాణించిన గిల్, జడేజా.. ఇండియా 258/4

IND vs NZ: న్యూజీలాండ్‌తో జరుగతున్న పేటీఎం సిరీస్ తొలి టెస్టు మొదటి రోజు టీమ్ ఇండియా కాస్త తడబడినా ఆఖరి సెషన్‌లో అద్భుతంగా రాణించింది. అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఇండియా 258/4 స్కోర్ చేసింది.