ENGvIND : మళ్లీ మెరిసిన షెఫాలీ వర్మ.. టీమ్ ఇండియాను ఆదుకున్న వరుణుడు - ఫొటోలు

టీమ్ ఇండియా మూడో రోజు ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా తడబడినా షెఫాలీ వర్మ ఆదుకున్నది. మరోవైపు వర్షం కారణంగా మూడో సెషన్ మొత్తం రద్దు కావడంతో ఇండియాకు ఊరట లభించింది.