IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశలో ఈ ఏడుగురు క్రికెటర్లపైనే అందరి దృష్టి.. ఎందుకో తెలుసా?

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. అయితే ఈ సారి పలువురు విదేశీ క్రికెటర్లు రెండో దశకు దూరం కావడంతో పలు ఫ్రాంచైజీలో రిప్లేస్‌మెంట్ చేశాయి. వారిలో ఈ ఏడుగురు క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.