కోల్కతాకు చెందిన జహాన్, షమీ 2014,ఏప్రిల్ 7న పెళ్లి చేసుకున్నారు. కొద్దీ కాలంపాటు ఎంతో హ్యాపీగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో ఉన్నట్టుండి కలతలు వచ్చాయి. 2018లో జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లో తనను కొడుతున్నాడని.. కట్నం కోసం వేధిస్తున్నాడని మీడియా ముందు వాపోయారు జహాన్.