Tokyo Olympics: పోరాడి ఓడిన సతీశ్.. ముఖంపై 13 కుట్లతోనే ఆట.. సతీశ్ ధైర్యానికి సలాం..

మొఖంపై 13 కుట్లు.. తాజాగా ఉన్న గాయాలు.. వాటిపైనే ప్రత్యర్థి పంచ్‌లు.. భారత బాక్సర్ సతీశ్ కుమార్ ధైర్యానికి క్రీడాభిమానులు సలాం కొడుతున్నారు.