మరోవైపు ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందని టాక్. సారా నిర్ణయానికి సచిన్, ఆయన భార్య కూడా ఓకే చెప్పారట. యాక్టింగ్ ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నట్టు, అందుకు సచిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తుంది సారా. Image Credit : Instagram)