Home » photogallery » sports »

SARA TENDULKAR LOOKS GORGEOUS IN MODERN WEAR AND SACHIN DAUGHTER LATEST PICS GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Sara Tendulkar : సచిన్ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ జుజుబీ.. ఇక, బాలీవుడ్ లో దబిడి దిబిడే..

Sara Tendulkar : సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.