దాదాపు కెరీర్ ఓవర్ అన్న స్థితి నుంచి టీమిండియా (Team India) నెక్ట్స్ కెప్టెన్ అతడే అన్న స్థాయి వరకు భారత డాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చేరుకున్నాడు. వెన్నుగాయం.. ఫిట్ నెస్ సమస్యలతో గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం హార్దిక్ పాండ్యా టీమిండియాకు అందుబాటులో లేకుండా పోయాడు.