Home » photogallery » sports »

SANIA MIRZAS NEW YEAR RESOLUTION FOR 2019

భర్త షోయబ్‌ మాలిక్‌లా నిద్ర పోవాలని ఉంది- సానియా

కొత్త ఏడాదిలో అయినా ప్రశాంతంగా నిద్రపోవాలని భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా తీర్మానించుకుంది. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసి తన న్యూ ఇయర్ రిజల్యూషన్‌ను అభిమానులతో పంచుకుంది.