Home » photogallery » sports »

SANIA MIRZA UNSEEN PICS SR

సానియా మీర్జా అదిరిపోయే పిక్స్... మతిపోవాల్సిందే

Sania Mirza : సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆటతోనే కాకుండా, అందంతో... ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. సానియా కెరీర్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర స‌ృష్టించింది. ఇంతటి ఘనత సాధించిన సానియాపై ఓ సినిమా రానున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సానియా పాత్ర కోసం బాలీవుడ్ తార పరిణీతి చోప్రాను ఎంచుకున్నట్లు సమాచారం.